థియేటర్లలో రిలీజైన ఐదు నెలల తర్వాత ఈ సీ.డీ (క్రిమినల్ ఆర్ డెవిల్) ఓటీటీలోకి వస్తుండటం విశేషం. ఐఎండీబీలో 8.7 రేటింగ్ ఉందంటే ఈ మూవీ ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నట్లు. అలాంటి సినిమా ఇప్పుడు ఆహా వీడియోలోకి రాబోతోంది. మరి డిజిటల్ ప్లాట్ఫామ్ పై మూవీకి ఎలాంటి రెస్పాన్స్ వస్తుందో చూడాలి. శనివారం (అక్టోబర్ 26) నుంచి క్రిమినల్ ఆర్ డెవిల్ ఓటీటీ స్ట్రీమింగ్ ప్రారంభం కానుంది. ఈ వీకెండ్ మిస్ కాకుండా చూడండి.
Home Entertainment OTT Psychological Thriller: ఐదు నెలల తర్వాత ఓటీటీలోకి తెలుగు సైకలాజికల్ థ్రిల్లర్ మూవీ.. ఐఎండీబీలో...