Sapthagiri About Laggam Producer In Pre Release Event: కమెడినయ్ సప్తగిరి నటించిన లేటెస్ట్ తెలుగు చిత్రం లగ్గం. తాజాగా జరిగిన లగ్గం ప్రీ రిలీజ్ ఈవెంట్లో కమెడియన్ సప్తగిరి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. కట్న కానుకలుగా మూడింతలు లాభాలు రానున్నాయి అని చెప్పాడు సప్తగిరి. పూర్తి వివరాల్లోకి వెళితే..
Home Entertainment Sapthagiri: కట్న కానుకలుగా మూడింతలు లాభాలు రాబోతున్నాయి.. కమెడియన్ సప్తగిరి కామెంట్స్