Stuart Binny: ఇండియా త‌ర‌ఫున అత్యుత్త‌మ బౌలింగ్ ప్ర‌ద‌ర్శ‌న చేసిన క్రికెట‌ర్ల‌లో ఒక‌రిగా స్టువ‌ర్ట్ బిన్నీ నిలిచాడు. 2014 బంగ్లాదేశ్‌తో జ‌రిగిన మ్యాచ్‌లో నాలుగు ప‌రుగులు ఇచ్చి ఆరు వికెట్లు తీశాడు. అయినా జ‌ట్టులో ఎక్కువ కాలం కొన‌సాగ‌లేక‌పోయాడు. 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here