తెలంగాణ లైవ్ న్యూస్ అప్డేట్స్, తాజా వార్తలు, బ్రేకింగ్ న్యూస్, పొలిటికల్ స్టోరీలు, క్రైమ్ న్యూస్, ప్రభుత్వ స్కీములు, ఇంకా మరెన్నో వార్తలు విశేషాలతో ఎప్పటికప్పుడు ఇక్కడ లైవ్ బ్లాగులో చూడొచ్చు.
Fri, 25 Oct 202411:48 PM IST
తెలంగాణ News Live: AWES Recruitment 2024 : ఆర్మీ పబ్లిక్ స్కూళ్లలో టీచింగ్ ఉద్యోగాలు – దరఖాస్తులకు మరికొన్ని గంటలే గడువు..! ఇదిగో లింక్
- AWES Recruitment 2024 : ఆర్మీ వెల్ఫేర్ ఎడ్యుకేషన్ సొసైటీ నుంచి ఉద్యోగ నోటిఫికేషన్ విడుదలైన సంగతి తెలిసిందే. 139 ఆర్మీ పబ్లిక్ స్కూళ్లలో టీచింగ్ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఇందుకు సంబంధించిన ఆన్ లైన్ దరఖాస్తుల గడవు ఇవాళ్టితో(అక్టోబర్ 25) పూర్తి కానుంది.