TG Medical Council Recruitment 2024: తెలంగాణ మెడికల్ కౌన్సిల్ లో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ జారీ అయింది. జూనియర్ అసిస్టెంట్, విజిలెన్స్ ఆఫీసర్ పోస్టులను రిక్రూట్ చేయనున్నారు. అర్హులైన వారు నవంబర్ 11లోపు దరఖాస్తు చేసుకోవాలి. ఆఫ్ లైన్ లో మాత్రమే స్వీకరిస్తున్నట్లు అధికారులు ఓ ప్రకటనలో తెలిపారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here