Warangal Police : ఎవరికి ఏ సమస్య వచ్చినా ముందు గుర్తొచ్చేది పోలీస్. అలాంటి పోలీసులే ఇప్పుడు పెద్ద సమస్య అవుతున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. తాజాగా వరంగల్ జిల్లాలో ఓ ఇన్స్‌పెక్టర్‌పై పొక్సో కేసు నమోదు అయ్యింది. గతంలోనూ పోలీసులపై అత్యాచార ఆరోపణలు వచ్చాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here