Diwali 2024: దేశవ్యాప్తంగా భారతీయులు అత్యంత ఆనందోత్సాహాలతో జరుపుకునే పండుగ దీపావళి. ఉత్తర భారతదేశంలో ఈ పండుగను 5 రోజులు జరుపుకుంటారు. దీపావళి సమీపిస్తున్న కొద్దీ భారతదేశ వ్యాప్తంగా నగరాలు దీపాల పండుగ ఏర్పాట్లతో కిటకిటలాడుతున్నాయి. ఈ వేడుకలకు సంబంధించిన కొన్ని దృశ్యాలు మీకోసం..