నెలకు ఒకసారి సూర్యుడు తన రాశి చక్రాన్ని మార్చుకుంటాడు. ఏ రాశిలోకి వెళ్తే ఆ రాశి సంక్రాంతిగా పిలుస్తారు. సూర్యుడు 17 అక్టోబర్, 2024 గురువారం ఉదయం 07:52 గంటలకు తులా రాశిలోకి ప్రవేశించాడు. నవంబర్ 16 వరకు సూర్యుడు తులా రాశిలో సంచరించి అనంతరం వృశ్చికరాశిలోకి ప్రవేశిస్తాడు. జ్యోతిషశాస్త్రంలో సూర్యుడు ఆత్మ, ధైర్యం, స్థానం, వ్యాపారం వంటి వాటికి కారకంగా పరిగణిస్తారు. తులా రాశిలో సూర్యుడి సంచారం మొత్తం 12 రాశుల మీద ఎలాంటి ప్రభావం చూపుతుందో చూద్దాం.