Reliance Digital’s ‘Festival of Electronics’:‘ఫెస్టివల్‌ ఆఫ్‌ ఎలక్ట్రానిక్స్‌’ సేల్ ను రిలయన్స్ ఎలక్ట్రానిక్స్ ప్రారంభించింది. ఈ సేల్‌ లో వినియోగదారులకు అనేక ఎలక్ట్రానిక్స్‌ ఉత్పత్తులపై బ్లాక్‌బస్టర్‌ డీల్స్‌ ను అందిస్తున్నారు. ప్రముఖ బ్యాంకు కార్డులను ఉపయోగించి నవంబరు 3, 2024 లోపు చేసిన కొనుగోళ్ళపై రూ. 15000 వరకు తక్షణ డిస్కౌంట్‌ని వినియోగదారులు పొందవచ్చు. ఈ ఆఫర్‌ దేశ వ్యాప్తంగా ఉన్న అన్ని రిలయన్స్‌ (reliance) డిజిటల్‌/మై జియో స్టోర్స్‌లో మరియు reliancedigital.in లో ఆన్‌లైన్‌లో లభిస్తోంది. అదనంగా, ఇన్‌- స్టోర్‌ షాపర్‌లు రూ. 22,500 వరకు ప్రయోజనాలతో అనేక ఫైనాన్స్‌ ఆప్షన్‌లు పొందవచ్చు. దీనివల్ల వినియోగదారులు ఆధునిక టెక్నాలజీకి అప్‌గ్రేడ్‌ కావడం గతంలో ఎప్పుడూ లేనంతగా సులభమైంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here