గంజాయి మత్తులో ఉన్న ఇంటర్ విద్యార్థుల్ని రైలు ఢీకొట్టడంతో ప్రాణాలు కోల్పోయిన ఘటన అన్నమయ్య జిల్లా పీలేరులో జరిగింది. పట్టాలపై కూర్చుని గంజాయి సేవిస్తుండగా రైలు దూసుకురావడంతో ఇద్దరు విద్యార్థులు మృతి చెందారు. అన్నమయ్య జిల్లా కదిరి రైల్వే పోలీసుల వివరాల ప్రకారం పీలేరులో చెందిన ఇంటర్ సెకండియర్ విద్యార్థి కిరణ్కుమార్ (18), అదే పట్టణానికి చెందిన ఇంటర్ ఫస్టియర్ విద్యార్థి యాసిన్ (17) స్నేహితులు.
Home Andhra Pradesh రైలు పట్టాలపై కూర్చుని గంజాయి సేవిస్తూ..ఇంటర్ విద్యార్థుల దుర్మరణం-sitting on the train tracks and...