బజాజ్ పల్సర్ ఎన్ 125 వర్సెస్ హీరో ఎక్స్ ట్రీమ్ 125ఆర్: స్పెసిఫికేషన్స్
బజాజ్ ఆటో 124.58 సిసి, ఎయిర్-కూల్డ్, సింగిల్ సిలిండర్ ఇంజన్ ను అభివృద్ధి చేసింది. ఇది 8,500 ఆర్ పిఎమ్ వద్ద 11.83 బిహెచ్ పి శక్తిని, 6,000 ఆర్ పిఎమ్ వద్ద 11 ఎన్ఎమ్ గరిష్ట టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది. ఇది 5-స్పీడ్ గేర్ బాక్స్ తో జతచేయబడి ఉంటుంది.