AP Education : రాష్ట్రంలో భారీగా విద్యా శాఖ అధికారులు బ‌దిలీ అయ్యారు. 21 మంది జిల్లా విద్యా అధికారులను బ‌దిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్త‌ర్వులు జారీ చేసింది. మ‌రోవైపు ఉపాధ్యాయ బ‌దిలీలు ప్ర‌క్రియ నిలిచిపోయింది. దీంతో ఉపాధ్యాయ సంఘాలు ఆందోళ‌న వ్య‌క్తం చేస్తున్నాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here