పోషకాలతో నిండిన గుమ్మడికాయ అడై రెసిపీ పక్కాగా ట్రై చేయాల్సిన అల్పాహారం. దీని తయారీకి మీకు అందుబాటులో ఉండే అన్ని రకాల పప్పులు వాడొచ్చు. గుమ్మడికాయతో పాటూ సొరకాయ లాంటివీ వేసుకొని మరింత పోషకభరితంగా తయారు చేయొచ్చు. ఉదయాన్నే వీటిని తింటే మీకు రోజు మొత్తానికి కావల్సిన పోషణ దొరుకుతుంది.