అల్లు అర్జున్ పుష్ప 2లో స్పెష‌ల్ సాంగ్‌లో క‌నిపించే హీరోయిన్ ఎవ‌ర‌న్న‌ది ఆస‌క్తిక‌రంగా మారింది. ఈ స్పెష‌ల్ సాంగ్‌పై మ‌రో కొత్త రూమ‌ర్ టాలీవుడ్ వ‌ర్గాల్లో చ‌క్క‌ర్లు కొడుతోంది. బాలీవుడ్ బ్యూటీ ఐటెంసాంగ్ చేయ‌నున్న‌ట్లు స‌మాచారం.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here