(2 / 6)

హైదరాబాద్ నగరంలో ఎన్నో బిర్యానీ సెంటర్లు, రెస్టారెంట్లు, హోటళ్లు ఉన్నప్పటికీ… కొన్ని ప్లేసులకు మాత్రం తిరుగులేని పేరుంది. నగరంలో బిర్యానీకి 10 – 15 టాప్ రెస్టారెంట్లు ఉండగా.. అందులో ఒకటి కేఫ్ బహార్. ఇది హైదర్ గూడలో ఉంటుంది. 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here