కోహ్లీ కెరీర్ రికార్డులు

ఓవరాల్‌గా కెరీర్‌లో ఇప్పటి వరకు 117 టెస్టులు ఆడిన విరాట్ కోహ్లీ 48.48 సగటుతో 9,018 పరుగులు చేశాడు. ఇందులో 29 సెంచరీలు, 7 డబుల్ సెంచరీలు, 31 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. కానీ.. ఇదంతా గతం. గత కొన్ని నెలలుగా టెస్టుల్లో విరాట్ కోహ్లీ సెంచరీ సాధించలేకపోతున్నాడు.అలానే వన్డే, టీ20ల్లోనూ అతని ప్రదర్శన గత కొన్ని సిరీస్‌ల నుంచి తీసికట్టుగా మారింది. ఈ ఏడాదే ఆస్ట్రేలియా పర్యటన కూడా ఉండటంతో విరాట్ కోహ్లీకి ఏమైంది? అంటూ నెటిజన్లు సందేహాలు వ్యక్తం చేస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here