ఆంధ్ర ప్రదేశ్ లైవ్ న్యూస్ అప్‌డేట్స్, తాజా వార్తలు, బ్రేకింగ్ న్యూస్, పొలిటికల్ స్టోరీలు, క్రైమ్ న్యూస్, ప్రభుత్వ స్కీములు, ఇంకా మరెన్నో వార్తలు విశేషాలతో ఎప్పటికప్పుడు ఇక్కడ లైవ్ బ్లాగులో చూడొచ్చు.
Fri, 25 Oct 202401:11 AM IST
ఆంధ్ర ప్రదేశ్ News Live: AP TG Weather Updates : తీరం దాటిన ‘దానా’ తీవ్ర తుపాన్ – ఉత్తరాంధ్రకు హెచ్చరికలు
- Cyclone Dana : “దానా”తీవ్రతుపాన్ తీరం దాటింది. రాత్రి1.30 నుంచి తెల్లవారుజామున 3. 30 గంటల మధ్యతీరం దాటినట్లు వాతావరణశాఖ తెలిపింది. ఉత్తరాంధ్ర ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు జారీ చేసింది. ఉత్తర, దక్షిణ కోస్తా, సీమ జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉంది.