AP Free Gas Cylinders: ఆంధ్రప్రదేశ్‌లో ఉచిత రేషన్ కార్డుల పంపిణీకి విధివిధానాల ఖరారు చేశారు.  వైట్ రేషన్‌ కార్డుతో పాటు గ్యాస్ కనెక్షన్‌, ఆధార్‌ కార్డు ఉన్న ప్రతి ఒక్కరికి  ఉచిత సిలిండర్‌ అందించాలని నిర్ణయించినట్టు మంత్రి నాదెండ్ల తెలిపారు. 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here