AP TG Union Bank Jobs : యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (యూబీఐ)లో ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో లోకల్ బ్యాంక్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల అయింది. ఆంధ్రప్రదేశ్లో 200, తెలంగాణలో 200 పోస్టులను భర్తీ చేస్తున్నారు. దరఖాస్తు దాఖలు చేసేందుకు ఆఖరు తేదీ నవంబర్ 13గా నిర్ణయించాయి.