Cyclone Dana : “దానా”తీవ్రతుపాన్ తీరం దాటింది. రాత్రి1.30 నుంచి తెల్లవారుజామున 3. 30 గంటల మధ్యతీరం దాటినట్లు వాతావరణశాఖ తెలిపింది. ఉత్తరాంధ్ర ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు జారీ చేసింది. ఉత్తర, దక్షిణ కోస్తా, సీమ జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉంది.