Bengaluru crime news: బెంగళూరులోని ఇందిరానగర్ లో ఈఎస్ ఐ ఆస్పత్రి జంక్షన్ సమీపంలో సోనమ్ అనే ఓ యువతి ట్రాఫిక్ పోలీసు అధికారితో ఘర్షణకు దిగింది. రోడ్డుపై గట్టిగా అరుస్తూ, అక్కడ ఉన్న పోలీసుల ఉద్యోగాలు తీసేయిస్తానని హిందీలో గట్టిగా అరుస్తూ, ఒక పోలీసు వద్ద నుంచి బాడీ కెమెరాను లాగడానికి ప్రయత్నించింది. రోడ్డుపై ఆమె న్యూసెన్స్ సృష్టిస్తుప్పటికీ, పోలీసులు అసలు స్పందించకపోవడం అక్కడి వారిని ఆశ్చర్యపరిచింది.
Home International Bengaluru news: బెంగళూరులో పోలీసులపై యువతి వీరంగం; కాలర్ పట్టుకుని, కాలితో తన్నుతూ, బూతు పురాణం-woman...