జగత్​సింగ్​పూర్, కేంద్రపడా, కటక్, భద్రక్, జాజ్​పూర్, బాలాసోర్, మయూర్భంజ్ జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు (>20 సెంటీమీటర్లు) కురిసే అవకాశం ఉంది. శుక్రవారం ఉదయం నుంచి శనివారం ఉదయం వరకు జాజ్​పూర్, భద్రక్, పూరీ, ధెంకనాల్, ఖోర్ధా, కటక్, జగత్​సింగ్​పూర్, కేంద్రపడా, అంగుల్ జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు (>20 సెంటీమీటర్లు) కురిసే అవకాశం ఉందని ఐఎండీ అధికారి ఒకరు తెలిపారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here