Hyderabad IPhones : ఐఫోన్ వాడాలనేది చాలామంది కల. ఎక్కడ తక్కువ ధరకు వస్తుంది.. ఎప్పుడు ఆఫర్లు ప్రకటిస్తారు అని ఎంతో మంది ఎదురుచూస్తారు. అలాంటి వారిని మోసం చేయడానికి నకిలీ గ్యాంగ్‌లు రంగంలోకి దిగాయి. చైనా మేడ్ ఫోన్లకు ఐఫోన్ స్టిక్కర్లు అంటించి విక్రయిస్తున్నాయి.