Kidnap reel : నేటి యువతలో ఇన్​స్టాగ్రామ్​ ‘రీల్​’ వ్యసంగా మారిపోయింది. తాజాగా కొందరు, ఇన్​స్టాగ్రామ్​లో సెన్సేషన్​ సృష్టించేందుకు కిడ్నాప్​ రీల్​ని ప్లాన్​ చేశారు. నడిరోడ్డు మీద ఓ వ్యక్తిని కిడ్నాప్​ చేశారు. చివరికి, పోలీసులు వారిని అరెస్ట్​ చేశారు!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here