Kidnap reel : నేటి యువతలో ఇన్స్టాగ్రామ్ ‘రీల్’ వ్యసంగా మారిపోయింది. తాజాగా కొందరు, ఇన్స్టాగ్రామ్లో సెన్సేషన్ సృష్టించేందుకు కిడ్నాప్ రీల్ని ప్లాన్ చేశారు. నడిరోడ్డు మీద ఓ వ్యక్తిని కిడ్నాప్ చేశారు. చివరికి, పోలీసులు వారిని అరెస్ట్ చేశారు!
Home International Instagram reel : రీల్స్ కోసం నడిరోడ్డు మీద ‘కిడ్నాప్’ ప్లాన్- చివరికి సీన్ రివర్స్..