Jagtial Murder Episode : జగిత్యాలలో జరిగిన మర్డర్.. కాంగ్రెస్ పార్టీలో రచ్చకు కారణమైంది. జీవన్ రెడ్డికి మద్దతుగా ఒక్కొక్కరు మాట్లాడుతున్నారు. తాజాగా తెలంగాణ కాంగ్రెస్ ఫైర్ బ్రాండ్ లీడర్ జగ్గారెడ్డి.. ఈ ఇష్యూపై స్పందించారు. జీవన్‌రెడ్డి ఆవేదన చూసి బాధ కలిగిందన్నారు.