“డీజేగా పనిచేస్తున్న సుధీర్ మండోలాలో తన తల్లితో కలిసి నివసిస్తున్నట్లు విచారణలో తేలింది. హత్యకు కొన్ని రోజుల ముందు సుధీర్ తల్లి సంగీత నుంచి రూ.20 వేలు డిమాండ్ చేయగా, ఆమె నిరాకరించిందని, అతను పనికిరాడని, తన సంపాదనతో జీవిస్తున్నాడని, ఆస్తిని, ఇంటిని తన పెద్ద కుమారుడికి బదిలీ చేస్తానని చెప్పింది” అని డిప్యూటీ పోలీస్ కమిషనర్ (గ్రామీణ) సురేంద్ర నాథ్ తివారీ చెప్పారు. దానితో సుధీర్ తల్లి మీద కోపం పెంచుకున్నాడు.
Home International Man kills mother : రూ. 20వేలు అడిగితే ఇవ్వలేదని- తల్లిని కిరాతకంగా చంపిన తనయుడు!-ghaziabad...