ఓ కళాశాల ఫంక్షన్ లో పాల్గొని హీరో నాగ చైతన్య కీలక వ్యాఖ్యలు చేశారు. జీవితంలో కష్టాలు వస్తుంటాయని, కేవలం అవి స్పీడ్ బ్రేకర్లు మాత్రమే అన్నారు. వాటిని దాటుకుంటూ ముందుకు వెళ్లాలన్నారు. అక్కడే ఆగిపోతే జీవితం ముందుకు వెళ్లదన్నారు. ఈ స్టూడెంట్స్ ని చూస్తుంటే ఓ డైలాగ్ గుర్తుకు వస్తోందన్నారు. అక్కడ ఆ సినిమాలోని డైలాగ్ చెప్పారు. దీంతో విద్యార్థులు కేరింతలు కొట్టారు.