Ratan Tata’s will: ఇటీవల మరణించిన ప్రముఖ పారిశ్రామికవేత్త రతన్ టాటా వీలునామాలో ఆసక్తికర విషయాలు వెలుగు చూశాయి. తన ఆస్తిలో దశాబ్దాలుగా తనకు సేవ చేసిన బట్లర్ సుబ్బయ్యకు కూడా వాటా ఇవ్వాలని రతన్ టాటా కోరారు. అలాగే, తన జర్మన్ షెఫర్డ్ పెంపుడు కుక్క టిటో ను జాగ్రత్తగా చూసుకోవాలని సూచించారు.
.