Sharmila Open letter: వైసీపీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి ఆయన సోదరి షర్మిలకు మధ్య తలెత్తిన ఆస్తి విభేదాలు కొనసాగుతున్నాయి. గత మూడ్రోజులు ఇరు పక్షాలు పోటాపోటీగా లేఖలు విడుదల చేస్తున్నారు. షేర్ల బదిలీపై ఎన్సీఎల్‌టీలో ఫిర్యాదు చేయడంతో వివాదం మొదలైంది. తాజాగా షర్మిల ఆస్తి వ్యవహారాలపై వివరణ ఇచ్చారు.
Home Andhra Pradesh Sharmila Open letter: వైఎస్సార్ అభిమానులకు బహిరంగ లేఖ, ఆస్తి వివాదాలపై క్లారిటీ ఇచ్చిన షర్మిల