TG Skills University Admissions : తెలంగాణలోని యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ (YISU) అడ్మిషన్ల ప్రక్రియ కొనసాగుతోంది. ఫస్ట్ ఫేజ్ లో భాగంగా నాలుగు కోర్సులను అందుబాటులోకి తీసుకొచ్చారు.  అర్హులైన విద్యార్థులు అక్టోబర్ 29 లోగా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here