2024 సెప్టెంబర్ 1 నాటికి వయస్సు 20 ఏళ్ల నుంచి 28 ఏళ్ల మధ్య ఉండాలి. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు ఐదేళ్లు, ఓబీసీ (నాన్ క్రిమిలేయర్) అభ్యర్థులకు మూడేళ్లు, దివ్యాంగులకు పదేళ్ల వయస్సు సడలింపు ఉంటుంది. జనరల్, ఈడబ్ల్యూఎస్ కేటగిరీకి చెందిన వితంతు మహిళలకు 35 ఏళ్ల వరకు, ఓబీసీ వితంతు మహిళలకు 38 ఏళ్ల వరకు, ఎస్సీ, ఎస్టీ వితంతు మహిళలకు 40 ఏళ్ల వరకు వయస్సు సడలించారు.
Home Andhra Pradesh ఏపీ కోఆపరేటివ్ బ్యాంకులో అప్రెంటీస్ ఖాళీలు-ap cooperative bank notification released for apprentice vacancies...