డయేరియాతో ఇద్దరు ప్రాణాలు కోల్పోవడంతో ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు, కలెక్టరు అరుణ్‌బాబు, ఎస్పీ శ్రీనివాసరావు, జిల్లా వైద్యాధికారి రవికుమార్ దాచేపల్లి వచ్చారు. బాధితులను పరామర్శించి, మెరుగైన వైద్యం అందించాలని వైద్యులకు సూచించారు. పారిశుద్ధ్యం మెరుగుపచాలని అధికారులను ఆదేశించారు. అంజనీపురం కాలనీలో వైద్యశిబిరం ఏర్పాటు చేసి సేవలు అందిస్తున్నారు.
Home Andhra Pradesh పల్నాడులో డయేరియా మరణాలు, గ్రామాల్లో తాగునీటి సమస్యతో రోగాలు-diarrhea deaths in palnadu diseases due...