రాబోయే రాయల్​ ఎన్​ఫీల్డ్​ ఎలక్ట్రిక్ బైక్​ రేంజ్​, స్పెసిఫికేషన్లు, బ్యాటరీ పరిమాణం గురించి ఎటువంటి సమాచారం లేదు. కానీ బైక్​ సైజ్​, స్లిమ్ డిజైన్​ను పరిగణనలోకి తీసుకుంటే.. రాయల్​ ఎన్​ఫీల్డ్​ దీనిని సిటీ మోటార్ సైకిల్​గా ఉంచుతుందని మార్కెట్​ వర్గాలు భావిస్తున్నాయి. ఫాస్ట్ ఛార్జింగ్ ఫెసిలిటీ ఉంటుందని, కానీ బ్యాటరీ ప్యాక్ రిమూవబుల్ కాదని తెలుస్తోంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here