Healthy Heart: ఇప్పుడు చిన్న వయస్సులోనే చాలా మంది గుండె జబ్బుల బారిన పడుతున్నారు. గుండె పోటుతో చనిపోతున్నారు. ధూమపానం, చెడు ఆహారపు అలవాట్లు, ఊబకాయం, జీవన శైలి పొరపాట్ల కారణంగా గుండె సంబంధిత వ్యాధులు వస్తాయి. ఈ ఆహారాలను మీ డైట్ లో చేర్చుకుంటే, గుండె జబ్బులను కొంతవరకు నివారించవచ్చు.