అలాగే, డైరెక్టర్ సాహిత్ మోత్ఖూరి మాట్లాడుతూ.. “సినిమాకి 80 శాతం రివ్యూలు పాజిటివ్‌గా వచ్చాయి. ఈ మధ్య కాలంలో ఇంత పాజిటివిటీ ఏ సినిమాకి రాలేదు. అందరూ హానెస్ట్ సినిమా అని చెబుతున్నారు. యువ, అనన్య, అజయ్, నోయల్ అందరి పెర్ఫార్మెన్స్‌లకు చాలా మంచి రెస్పాన్స్ వస్తోంది” అని తెలిపారు.
Home Entertainment Ananya Nagalla: ఓల్డ్ వైన్ లాంటి సినిమా.. మాతృదేవో భవ మూవీకి లాగా కనెక్ట్ అవుతారు.....