ఏపీ పదో తరగతి విద్యార్థులకు కీలక అప్డేట్ వచ్చేసింది. పబ్లిక్‌ పరీక్షల ఫీజు చెల్లించేందుకు షెడ్యూల్ విడుదలైంది. అక్టోబర్ 28వ తేదీ నుంచి ఫీజుల చెల్లింపు ప్రక్రియ ప్రారంభమవుతుంది. నవంబరు 11వ తేదీని తుది గడువుగా నిర్ణయించారు. ఈ తేదీ దాటికే ఆలస్య రుసుం చెల్లించాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here