AP TET Results 2024 : ఏపీ టెట్ ఫలితాల విడుదలకు కసరత్తు జరుగుతోంది. రేపు అన్ని పరీక్షల ఫైనల్ కీలు అందుబాటులోకి రానున్నాయి. పాఠశాల విద్యాశాఖ వెబ్‌సైట్‌లో https://aptet.apcfss.in/  నుంచి వీటిని డౌన్లోడ్ చేసుకోవచ్చు. నవంబర్ 2న ఫలితాలు రానున్నాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here