నామినేష‌న్స్‌లో ఉన్న‌ది వీళ్లే…

ఈ వారం డ‌బుల్ ఎలిమినేష‌న్ ఉంటుంద‌ని ప్ర‌చారం జ‌రిగింది. కానీ అందులో నిజం లేదని, సింగిల్ ఎలిమినేష‌న్ ఉండే అవకాశం ఉందని తెలుస్తోంది. ఈ వారం నామినేష‌న్‌లో మొత్తం అరుగురు కంటెస్టెంట్స్ ఉన్నారు. ఇందులో నిఖిల్‌, ప్రేర‌ణ‌, విష్ణుప్రియ‌తో పాటు పృథ్వీ, మెహ‌బూబ్‌, న‌య‌నిపావ‌ని ఉన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here