అన్లిమిటెడ్ ప్రైజ్ మనీ
హౌజ్‌లో ఇప్పుడున్న కంటెస్టెంట్లలో నిఖిల్, నబీల్, పృథ్వీరాజ్, యష్మీ గౌడ, విష్ణుప్రియ, ప్రేరణ కంబం, మెహబూబ్, నయని పావని, హరితేజ, రోహిణి, గంగవ్వ, అవినాష్, టేస్టీ తేజ, గౌతమ్ ఉన్నారు. ఇదిలా ఉంటే, బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 ఇన్ఫినిటీ అనే కాన్సెప్ట్‌తో స్టార్ట్ అయింది. అంటే అన్లిమిటెడ్ ఫన్, అన్లిమిటెడ్ ట్విస్టులతోపాటు అన్లిమిటెడ్ ప్రైజ్ మనీ అని హోస్ట్ నాగార్జున చెప్పారు.