నిఖిల్ టాప్
బిగ్‌బాస్ ఈ వారం నామినేషన్లలో నిఖిల్, పృథ్విరాజ్, ప్రేరణ, విష్ణుప్రియ, మహబూబ్, నయని పావని ఉన్నారు. ఈ వీక్ ఓటింగ్‌లో నిఖిల్ దుమ్మురేపుతున్నారు. ఈ వారం టాస్కుల్లోనూ అతడు మెప్పించారు. గత మూడు వారాలుగా నిఖిల్ గేమ్ డ్రాప్ అవుతున్నట్టు కనిపించింది. ఇతర హౌస్మేట్స్ కూడా ఇదే విధంగా గత వీకెండ్ అభిప్రాయాలు చెప్పారు. అయితే, ఈ ఎనిమిదో వారంలో నిఖిల్ ఇంప్రెస్ చేశారు. ఓటింగ్‌లోనూ ప్రస్తుతం టాప్‌లో ఉన్నారు. సుమారు 30 శాతం ఓట్లతో ఫస్ట్ ప్లేస్‌లో ఉన్నారు.