Chandrababu : ఇటీవల విజయవాడను వరదలు ముంచెత్తాయి. ఎటు చూసినా నీరే ఉంది. కానీ.. తాగడానికి మాత్రం చుక్క లేదు. ఈ దీన స్థితి గురించి చంద్రబాబు వివరించారు. ఆహా షోలో తన బావమరిది బాలకృష్ట ప్రశ్నకు సమాధానం చెబుతూ.. చంద్రబాబు భావోద్వేగానికి గురయ్యారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here