Diwali 2024: దీపావళి పర్వదినాన్ని జరుపుకునేందుకు ప్రజలు సన్నద్ధమవుతున్నారు. దీపావళి ఎప్పుడు వస్తుందా అని ఆలోచిస్తూ చాలా మంది షాపింగ్ చేస్తూ, తమ ఇళ్లను రంగోలీలు, ఫెర్రీ లైట్లతో అలంకరించడంలో బిజీగా ఉన్నారు. అయితే, అందరిలో ఒక గందరగోళం నెలకొని ఉంది. అది దీపావళి పండుగను ఏ రోజు జరుపుకోవాలన్న గందరగోళం. దీపావళి అక్టోబర్ 31న వస్తుందా? లేక నవంబర్ 1 వ తేదీననా? అనే ప్రశ్నకు ఇక్కడ జవాబు చూడండి. దీపావళి, ఖచ్చితమైన తేదీ, పూజ సమయాలను ఇక్కడ తెలుసుకోండి.
Home International Diwali 2024: దీపావళి కచ్చితమైన తేదీ; లక్ష్మీ పూజ ముహూర్త సమయాలు-diwali 2024 october 31...