రోహిణిని కొట్టిన బాలు

రోహిణి, ప్రభావతి, మౌనిక అన్నదమ్ములను ఆపేందుకు ప్రయత్నిస్తుంటారు. వదులు బాలు వదులు అని రోహిణి మొత్తుకుంటుంది. ఇంతలో ఆ ఆవేశంలో మనోజ్‌ను లాగి పెట్టి కొడతాడు బాలు. అంతేకాకుండా మనోజ్ భార్య తనకు వదిన అయిన రోహిణి చెంపపై కొడతాడు బాలు. దాంతో మౌనిక, మనోజ్, సత్యం, ప్రభావతి అంతా షాక్ అవుతారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here