అపర్ణ మనసులో కోరుకున్న కోరికలన్నీ ఎలా నెరవేరుతున్నాయి? ఆమె కోరికలకు ఆ క్రిస్టల్కు ఉన్న సంబంధం ఏమిటి? ఆ క్రిస్టల్లో బంధించబడిన మీరా అనే ఆత్మ కథేమిటి? మీరా ఎలా చనిపోయింది? మీరా జరిగిన అన్యాయంపై అపర్ణ ఎలా ప్రతీకారం తీర్చుకుంది? అన్నదే ఈ మూవీ కథ. గార్డియన్ మూవీకి సామ్ సీఎస్ మ్యూజిక్ అందించాడు.
Home Entertainment Horror OTT: ఓటీటీలోకి వచ్చిన హన్సిక డిజాస్టర్ హారర్ మూవీ – రెండు ప్లాట్‌ఫామ్స్‌లో స్ట్రీమింగ్