పుణె టెస్టులో మూడో రోజైన శనివారం భారత్ బౌలర్లు చెలరేగారు. న్యూజిలాండ్ టీమ్‌ను ఈరోజు ఆట ఆరంభమైన గంట వ్యవధిలోనే ఆలౌట్ చేసేశారు. దాంతో భారత్ ముందు 359 పరుగుల టార్గెట్ నిలిచింది. 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here