ఇరాన్ పై ఇజ్రాయెల్ దాడులు..
“ఇరాన్ నేల నుంచి ప్రత్యక్ష దాడులతో సహా ఆ దేశ ప్రభుత్వం, ఈ ప్రాంతంలోని దాని ప్రతినిధులు అక్టోబర్ 7 నుంచి ఇజ్రాయెల్‌పై నిర్విరామంగా దాడి చేస్తున్నారు. ప్రపంచంలోని అన్ని సార్వభౌమ దేశాల మాదిరిగానే ఇజ్రాయెల్ దేశానికి.. స్పందించే హక్కు, కర్తవ్యం ఉంది,’ అని ఐడీఎఫ్ పేర్కొంది.