Jagan vs Sharmila : వైఎస్ జగన్ గురించి ఆయన సోదరి షర్మిల ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తనకు జగన్ అంటే ప్రాణం అని స్పష్టం చేశారు. సుబ్బారెడ్డి తన గురించి ఎందుకు మాట్లాడుతున్నారని ప్రశ్నించారు. రేపు విజయసాయిరెడ్డి కూడా మాట్లాడతారని షర్మిల వ్యాఖ్యానించారు. వైసీపీ వాళ్లకు తానేం తక్కువ చేశానని ప్రశ్నించారు.