Kiran Abbavaram: క మూవీని పాన్ ఇండియ‌న్ లెవెల్‌లో అన్ని భాష‌ల్లో రిలీజ్ చేయాల‌ని అనుకున్నామ‌ని కిర‌ణ్ అబ్బ‌వ‌రం చెప్పాడు. కానీ థియేట‌ర్ల‌తో పాటు ఇత‌ర స‌మ‌స్య‌ల వ‌ల్ల ప్ర‌స్తుతం ప్ర‌స్తుతం తెలుగులోనే ఈ మూవీ రిలీజ్ అవుతోన్న‌ట్లు చెప్పాడు. త‌మిళంలో క మూవీకి థియేట‌ర్ల దొర‌క‌లేద‌ని అన్నాడు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here