Most unsafe electric car in India : మీరు కొత్త ఎలక్ట్రిక్​ కారను కొనాలని ప్లాన్​ చేస్తున్నారా? అయితే ఒక్కసారి ఇది చూడండి! రేంజ్​, ధరతో పాటు ఈవీ సేఫ్టీని కూడా చూడటం చాలా ముఖ్యం. ఈ ఎలక్ట్రిక్​ హ్యాచ్​బ్యాక్​కి గ్లోబల్​ ఎన్​సీఏపీ క్రాష్​ టెస్ట్​లో 0 స్టార్​ రేటింగ్​ లభించింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here